దళితబంధు పథకం

దళితోద్ధారకుడు సీఎం కేసీఆర్‌..

దళితోద్ధారకుడు సీఎం కేసీఆర్‌..

దేశంలో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన ప్రజలు అట్టడుగున ఉన్న అత్యంత అణగారిన వర్గాలు అన్నది కాదనలేని వాస్తవం. ‘అంటరాని తనం’ పేరుతో వారిని మరింతగా అణగదొక్కే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ, మండలి సమావేశాలు

అసెంబ్లీ, మండలి సమావేశాలు

12వ తేదీన జరిగిన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను సహించబోమని సభ సాక్షిగా హెచ్చరించారు. 

వెలుగులు నింపుతున్న దళిత బంధు

వెలుగులు నింపుతున్న దళిత బంధు

దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్‌ అని నిరూపించే పథకాల్లో విశిష్టమైన, విశేషమైన పథకం దళిత బంధు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న పథకం.

హార్వెస్టర్‌కు యజమానులైన తల్లీ, బిడ్డ… కూలీలను యజమానులుగా మార్చిన ‘దళిత బంధు’

హార్వెస్టర్‌కు యజమానులైన తల్లీ, బిడ్డ… కూలీలను యజమానులుగా మార్చిన ‘దళిత బంధు’

నిన్నటి వరకు వ్యవసాయ కూలీలుగా పనిచేసిన మన్యాల రాధమ్మ-అయిలయ్య, చిత్తారి సుమలత- రాజేందర్‌ దంపతులు నేడు ‘దళిత బంధు’ పథకం మంజూరుతో హార్వెస్టర్‌కు యజమానులుగా మారారు. హార్వెస్టర్‌ ద్వారా ఖర్చులు పోనూ రోజుకు 12 వేల ఆదాయం పొందుతున్నారు.

దళితబంధు ఫలం…! డ్రైవర్‌ ఓనరయ్యాడు…

దళితబంధు ఫలం…! డ్రైవర్‌ ఓనరయ్యాడు…

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హుజురాబాద్‌లో దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి 15 మంది లబ్ధిదారులకు 10 లక్షల చొప్పున చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు.

దళితబంధు తొలిఫలాలు

దళితబంధు తొలిఫలాలు

తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఉద్దేశించి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు తొలిఫలితాలు లబ్ధిదారుల చేతికి అందాయి. దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితులకు తొలిసారిగా నాలుగు యూనిట్ల వాహనాలను పంపిణీచేశారు.