దాశరథి కృష్ణమాచార్యులు

దాశరథికి అక్షరాభిషేకం

దాశరథికి అక్షరాభిషేకం

నిన్నటి తరానికి దాశరథి ఉద్యమ కవి మాత్రమేకానీ నేటి తెలంగాణ పోరాటానికి దాశరథి ఉద్యమస్ఫూర్తి, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ ఒక రణన్నినాదగీతం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ పథంలో దాశరథి కవిత దారిచూస్తే కరదీపిక.