దైవనిధి

‘దైవనిధి’లో ఆధ్యాత్మిక సంపద

‘దైవనిధి’లో ఆధ్యాత్మిక సంపద

మంచి పుస్తకం కోసం ఎదురుచూసే పాఠకలోకానికి వేద పబ్లికేషన్స్‌ ద్వారా మల్లాది రామలక్ష్మి ‘దైవనిధి’ రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. సృష్టి, భారతీయ వేద సంస్కృతి, ఉపనిషత్తుల గురించే గాకుండా భగవదవతారాలు, మన మహర్షులు, క్రియాయోగాలు, పుణ్య క్షేత్రాలు, పండుగలు, అష్టాదశ పురాణాలతో పాటు