నది పలికిన వాక్యం

నది పలికిన వాక్యం

నది పలికిన వాక్యం

రసరమ్య మృదు కవితా సంపుటి ‘నది పలికినవాక్యం’. విలాసాగరం రవీందర్‌ కవితా సంపుటి. ఇందులో 111 కవితా శీర్షికల కవితలు చూడ ముచ్చటగా ఎంతో అర్థవంతంగా, మనకందించారు. ఒక చోట అంటాడు..