నరేంద్ర రాయ్ శ్రీవాస్తవ

బొమ్మల మాస్టారు!

బొమ్మల మాస్టారు!

చేయి తిరిగిన చిత్రకారుడు నరేంద్రరాయ్‌ శ్రీవాత్సవ సృజనాత్మక కవి కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు కమనీయమైన కవితల్లాగ భావస్పోరకంగా ఉంటాయి. అంతేకాదు ఎప్పటికప్పుడు సమకాలీనతకు సైతం అవి దర్పణం పడతాయి