నవల

తాత్త్వికతే వాస్తవికతగా మలచబడిన నవల

తాత్త్వికతే వాస్తవికతగా మలచబడిన నవల

అందరితో అనుబంధాలు, ఆప్యాయతలు పంచుకోవాలని, పెంచుకోవాలని ఆరాటపడే ‘మంజరి’ అనబడే ఒక ఉదాత్త యువతి చుట్టూ అల్లబడిన నవల ఇది. అవసరాల మేరకే నిలిచే బాంధవ్యాల యాంత్రిక యుగంలో ‘మంజరి’ ఒక అమృతవాహిని.