నవీన్ కుమార్ నామా

ఔరా భారతా!

ఔరా భారతా!

శతముఖ భారతావని స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశంలోని అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను, సంప్రదాయాలను, కఠోర వాస్తవాలను ప్రతిబిం బిస్తూ, ప్రతిఘటిస్తూ ఔరా భారతా అనిపించిన యువకవి, నవీన్‌కుమార్‌ నామా 104 పద్యాలతో శతకంలా నాలుగు పాదాలతో ‘ఔరా భారతా’ అనే మకుటంతో