అలుపెరగని అక్షర శ్రామికుడు రంగినేని సుబ్రహ్మణ్యం
ఇలాంటి పూర్వ కవుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సంస్థానంతర కాలంలో అనకే మంది కవులు వివిధ సాహిత్యప్రక్రియాల్లో రచనలు చేశారు, చేస్తున్నారు. వారిలో కీర్తిశేషులు రంగినేని సుబ్రహ్మణ్యం ఒకరు.
ఇలాంటి పూర్వ కవుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సంస్థానంతర కాలంలో అనకే మంది కవులు వివిధ సాహిత్యప్రక్రియాల్లో రచనలు చేశారు, చేస్తున్నారు. వారిలో కీర్తిశేషులు రంగినేని సుబ్రహ్మణ్యం ఒకరు.
మిషన్ కాకతీయలో బాగంగా నియోజకవర్గంలోని చెరువులను మినీ ట్యాంక్ బండ్‌గా పునరుద్దరిస్తున్నారు. ఆ సందర్భంగా నాగర్ కర్నూల్ చెరువు కేసరి సముద్రాన్ని మినీ ట్యాంక్ బండ్‌గా సుందర పర్యాటకంగా తీర్చి దిద్దుతున్నారు.