నినాదాలు నిజమయ్యాయి
ఏడున్నర దశాబ్ధాల దేశ ప్రగతిలో అధికారం కోసం పార్టీలు ఎంచుకోని నినాదాలు లేవు.. ఇవ్వని హామీలు లేవు. కానీ ఏదైనా పార్టీ అందులో విజయం సాధించిందా అంటే చెప్పలేని పరిస్థితి.. కానీ కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నమైన కొత్త చరిత్రను లిఖించుకుంటున్నది.