నిజాం రాష్ట్రంలో న్యాయవాది

దార్శనికుడు ఎన్‌.కె. రావు

దార్శనికుడు ఎన్‌.కె. రావు

హైదరాబాదు సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వొక్కడే వంద మంది పెట్టుగా పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడిన ఉద్యమకారుడు నాగులపల్లి కోదండరామారావు.