నిజాం వెంకటేశం

ప్రజలను జాగృతపరిచే పర్యావరణ పండుగలు

ప్రజలను జాగృతపరిచే పర్యావరణ పండుగలు

నేడు ప్రకృతితో ముడిపడివున్న కొన్ని సాంప్రదాయిక పండుగల్నీ మనం జరుపుకుంటున్నాం. ఈ పండుగల వెనుక పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత, ప్రకృతి ఆరాధన దాగి ఉన్నాయి. కానీ నేటి ఆధనిక జీవనంలో సాంప్రదాయక విలువలు మరిచిపోయి ప్రకృతికి విరుద్ధంగా పండుగల్ని జరుపుకుంటున్నారు.