నిజాం సంస్థానం చరిత్ర

ముస్లిం రాజ్యంలో హిందూ ప్రధాని

ముస్లిం రాజ్యంలో హిందూ ప్రధాని

బహుమనీ రాజ్యం 1347 -1538 వరకు రెండు శతాబ్దాల కాలం యావత్తు దక్కను భూమికి విస్తరించింది. తూర్పున రాజమండ్రి, ఉత్తరాన ఖాందేష్‌, దక్షిణాన కృష్ణానది, పశ్చిమాన నాసిక్‌ దాని సరిహద్దులు. బహమనీ సుల్తానులు షియాలు.