దళితబంధు విజయపథం
ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం దేశంలో సంచలనాలు సృష్టిస్తున్నది. దళిత జాతి స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం దేశంలో సంచలనాలు సృష్టిస్తున్నది. దళిత జాతి స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
మన రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ‘నెక్నాంపూర్ చెరువు’ చోటు దక్కించుకుంది. ఈ చెరువును పునరుజ్జీవింపచేసిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన, నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య రంగం పురోగతిని నీతి అయోగ్ విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2018-19లో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది.
ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రుల మండలి (కౌన్సిల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్) ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వాగతించారు. ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తామన్నారు.