నూతన కామారెడ్డి జిల్లా కలెక్టరేటు

సాగునీటి పథకాలు దగ్గరుండి పూర్తి చేయిస్తా..

సాగునీటి పథకాలు దగ్గరుండి పూర్తి చేయిస్తా..

నిజామాబాద్‌ పూర్వపు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు మాత్రమే ఎత్తిపోతల ద్వారా సాగునీరు రావాల్సి ఉందని, ఈ పథకాలు పూర్తి కావడానికి తాను స్వయంగా ఇక్కడికి దగ్గరలో ఉన్న గుల్‌దస్తా గెస్ట్‌హౌజ్‌లో ఉండి, ఇంజనీరింగ్‌ అధికారులను పరుగులు పెట్టించి పూర్తి చేయిస్తానని,