నూతన సిద్దిపేట పోలీసు కమిషనర్ ఆఫీసు

సకల సౌకర్యాల నిలయాలు…

సకల సౌకర్యాల నిలయాలు…

రానున్న శతాబ్దకాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పరిపాలనా సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిలాష. ముఖ్యమంత్రి విజన్‌ కనుగుణంగానే సిద్ధిపేట పోలీస్‌ కమిషనరేట్‌, కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయ భవనాలను పోలీస్‌ శాఖ నిర్మించింది.