నూనె సుక్క

నూనె సుక్క

నూనె సుక్క

తెలంగాణ గడ్డమీద ఎదిగివస్తున్న రచయితలలో ఒకరైన కొట్టం రామకృష్ణారెడ్డి రచించిన కథల సంపుటి ఈ నూనెసుక్కలు. తెలంగాణ గ్రామీణ జీవితం, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల నేపథ్య్యంలో, తెలంగాణ మాండలికంలో సాగిన 18 కథలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.