నెహ్రూ అలీన విధానం

నెహ్రూ వేసిన బాట ఇది..

నెహ్రూ వేసిన బాట ఇది..

పాకిస్తాన్‌తో స్నేహం గురించి నెహ్రూ ఎంతో పరితపించి పోయినట్లు కనిపించారు. కాలవనీటి తగాదా విషయంలో పాకిస్తాన్‌ పట్ల భారతదేశం చూపిన ఔదార్యాన్ని ప్రస్తుతించారు. నెహ్రూ దృష్టిలో ఔదార్యాన్ని మించి గొప్ప బుద్ధిలేదు. కానీ, కాశ్మీర్‌ను ముందుపెట్టుకుని పాకిస్తాన్‌ భారతదేశంతో నిరంతరం కయ్యానికి కాలుదువ్వటం ఆయనకెంతో చిరాకు కలిగించింది. మధ్యయుగం