"నోరు" తో పలుకుబడులు

నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలె

నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలె

మానవ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ముఖ్యమైనవే. దేని ప్రాధాన్యం దానిదే! ఈసారి ‘పలుకుబడి’లో భాగంగా నోటి గురించి తెలుసుకొందాం. అసలు పలుకుబళ్ళనైనా, పదబంధాలనైనా, పదాలనైనా, సామెతలనైనా పలుకాలంటే నోరు తప్పనిసరిగా ఉండాల్సిందే!