పదేండ్ల పండుగ!!
ఆరు దశాబ్ధాల ఆరాటం ఒక దశాబ్ద పోరాటంతో నెరవేరింది. సబ్బండ వర్గాల సమరంతో స్వరాష్ట్రమై సాక్షాత్కరించింది. ఆ ఆరు దశాబ్ధాల దోపిడీ, అణచివేతలు, అవమానాలను అధిగమించిన తెలంగాణ, అదే ఒక దశాబ్ద కాలంలోనే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది.