పట్టణ వ్యవసాయం

ఇంటి వ్యవసాయానికి తోవ

ఇంటి వ్యవసాయానికి తోవ

పల్లెలు కూడా పట్టణీకరణ వైపు మరలుతున్న తరుణం కాబట్టి పుస్తకానికి పట్టణ వ్యవసాయం అని పేరు పెట్టారు. రోజువారీగా వాడుకునే కూరగాయల దగ్గర నుండి, ఆహార పదార్థాలన్నింటి ధరలు అంబరాన్నంటుతున్న కాలం ఇది.