పట్నంలో పల్లెటూరి యువత అనుభవాలు

యాదికున్నకాడికి..

యాదికున్నకాడికి..

మేము పట్నమొచ్చినం. పట్నం సూసెతంద్కు మేము రాలేదు. సుట్టాలింటికి రాలేదు. కొత్త సైన్మ జూసెతందుకు రాలేదు. సదువుకునె తందుకొచ్చినం. మేము పట్నం రాలేదు. సత్తెన్నతోని వొచ్చినం. గాయిన ఎవ్వరోగాదు.