ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం
అత్యధికంగా వంటనూనె దిగుబడినిచ్చే బహువార్షిక పంటలలో ఆయిల్ పామ్ ప్రధానమైనది.
పామ్ ఆయిల్ ను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా వంట కోసం ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా, వంటనూనెల వినియోగంలో 36.71 శాతం (2020-21లో), భారతదేశం వంట నూనెల వినియోగంలో 60శాతంగా ఉంది.