నాటి కరువు జిల్లా నేడు సిరుల ఖిల్లా
అంతేకాక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ కార్యక్రమాల వల్ల పాలమూరు జిల్లా రూపురేఖలు మారిపోయి సస్యశ్యామలమయ్యింది. ప్రస్తుతం జిల్లాలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, అడుగడుగున సాగునీరు, ప్రతిరోజు మిషన్ భగీరథ తాగునీటితో పాలమూరు మరో కోనసీమను తలపిస్తున్నది.