పాల్వంచ

కను’విందు’  చేస్తున్న కిన్నెరసాని ‘అందాలు’

కను’విందు’ చేస్తున్న కిన్నెరసాని ‘అందాలు’

కిన్నెరసాని ప్రాంతం ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలాకిలా రావాలకు పెట్టింది పేరు. చుట్టూ దట్టమైన అరణ్యం, అద్భుతమైన కొండలతో చూపరులను కట్టి పడేసే సొగసులు కిన్నెరసాని సొంతం.