పిట్టల రవీందర్

‘‘ఆక్వాకల్చర్‌’’లో అద్భుత అవకాశాలు!

‘‘ఆక్వాకల్చర్‌’’లో అద్భుత అవకాశాలు!

ప్రపంచ వ్యాపితంగా సముద్ర జలవనరుల నుండి ఉత్పత్తి అవుతున్న చేపల పరిమాణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉపరితల జలవనరుల చేపల పెంపకంమీద రోజురోజుకూ ఒత్తిడి పెరిగిపోతున్నది.