సృజనాత్మక శిల్పి, చిత్రకారుడు ! పి.టి. రెడ్డి
పాకాల తిరుమల్‌రెడ్డి అంటే ఆయనెవరో ఎవరికీ తెలియదు. పి.టి.రెడ్డి అంటే చిత్రకళా ప్రపంచంలో ఆయన తెలియనివారు బహుశా ఉండరు. ‘‘నిండుమనంబు నవ్య నవనీత సమానము, పల్కుదారుణ ఖండలశస్త్రతుల్యము’’ అన్న పద్యం బహుశా ఈయనను చూసి చెప్పిందేమో అనిపించేది.