పీవీ నరసింహా రావు జీవిత చరిత్ర

సలక్షణ ప్రౌఢ రచన విలక్షణ పి.వి.

సలక్షణ ప్రౌఢ రచన విలక్షణ పి.వి.

ఆయన దేశం పట్టనంతటి మహోన్నత వ్యక్తి రాజనీతి, సాహిత్య రచనాద్యుతి ప్రోది చేసిన ప్రతిభాదుతి.తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసినఅసమాన విలక్షణ భారతీయ చోదక శక్తి.