పీవీ నరసింహా రావు

అపురూప అనువాద రచన అబలా జీవితం

అపురూప అనువాద రచన అబలా జీవితం

అనువాదం.. యితర సాహితీ ప్రక్రియల వలెనే, ఓ సృజన కళ. తెలుగు సాహిత్య చరిత్ర మొదలయిందే అనువాదంతో.. కవిత్రయ విరచిత ఆంధ్ర మహాభారతం, మన తొలి తెలుగు అనువాద రచన. నన్నయ్యతో శ్రీకారం చుట్టుకొన్న అనువాదం, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ప్రధాన ప్రక్రియగా పరిణమించింది.

అయోధ్య 6 డిసెంబర్‌ 1992 పరివేదనలో నుంచి పరిశోధన

అయోధ్య 6 డిసెంబర్‌ 1992 పరివేదనలో నుంచి పరిశోధన

వాల్మీకి శోకం నుంచి శ్లోకం ప్రభవించింది. అది రామాయణ కావ్యమైంది.. పి.వి. వేదనలోంచి శోధన మొదలైయింది… ఆది ‘అయోధ్య ఘటనకు సాక్షర చారిత్రక రచనగా నిలిచింది. రామాయణము, రామజన్మ భూమి – రెండూ అయోధ్య రామునికి చెందినవే కావడం గమనార్హం.