పొన్నాల కృష్ణవేణి

మిగ్గు

మిగ్గు

ఉద్యమాల స్వానుభవం ‘కవి’ పొన్నాల బాలయ్యది. ప్రతిభావుత్పన్నతతోపాటుగా లోకావలోకాన ప్రతిభ, వ్యవహార నేతృత్వం, కలిగిన నేర్పరి తీర్పరి, కవి బాలయ్య. తాను స్వయంగా వ్రాసిన ఈ ‘మిగ్గు’ కవితా ఖండికలో కవితాక్షర సత్యాలను పొదిగినాడు.