పోటీ పరీక్షల ప్రేరణ

మీలో ఈ లక్షణాలున్నాయా?

మీలో ఈ లక్షణాలున్నాయా?

నేను పేద విధ్యార్ధి : గత వంద సంవత్సరాల చరిత్రను చూస్తే చాలా పేద, మధ్య తరగతి విధ్యార్ధులే అన్ని పోటీ పరీక్షల్లో విజయఢంకా మోగిస్తున్నారు. పేదరికం, వ్యక్తి విజయానికి ప్రధానమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది తప్ప, అది ఏ రకంగానూ విజయాన్ని దూరం చేయలేదు