పోతన చరిత్ర

వచన ప్రబంధంగా పోతన చరిత్ర

వచన ప్రబంధంగా పోతన చరిత్ర

శ్రీ మహావిష్ణువే వ్యాసుని రూపంలో అవతరించి సంస్కృతంలో భాగవత పురాణం సహా 18 పురాణాలు, ఉపపురాణాలు సృష్టిస్తే వ్యాసుడే పోతనగా జన్మించి తెలుగులో మహాభాగవతాన్ని రచించాడు.