ప్రభాకర్ రెడ్డి చలన చిత్ర బహుమతి

మన రాష్ట్రం-మన సినిమా

మన రాష్ట్రం-మన సినిమా

సాహిత్యం, సంగీతం అభినయం-ఇట్లా అన్ని కళలు కలిస్తే ‘సినిమా’! సినిమాను ప్రధానంగా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. అది ‘కళ’-‘వ్యాపారం’ కూడా! ఇరవైనాలుగు కళా, నైపుణ్య విభాగాల్లో అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ-చిత్ర పరిశ్రమ.