మనసుదోచే పూదోట
పూమాలకు తలవంచని ధీమంతుడెవరు, అని ఓ కవి అన్నాడు. పుష్పాలంటే ఎంతటివ్యక్తయినా ముగ్ధుడవ్వాల్సిందే. పూల పరిమళం అటువంటిది. వాటి సోయగం సొగసును ఇనుమడింపజేస్తుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ పువ్వులంటే పరవశులై పోతారు.