బండి చంద్రశేఖర్

కనుమరుగవుతున్న విలువలపై కవితాస్త్రం

కనుమరుగవుతున్న విలువలపై కవితాస్త్రం

సమకాలీన సామాజిక, రాజకీయ విలువలతోపాటు బలహీనమైపోతున్న మానవీయ అంశాల వైనాన్ని మరికొన్ని వైయక్తిక అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించి ‘ఈ మట్టి ఆక్రోషం’ కవితా సంపుటిగా తీసుకొచ్చారు కవి బండి చంద్రశేఖర్‌.