బూర్ల వెంకటేశ్వర్లు

తెలంగాణ మట్టి పరిమళం

తెలంగాణ మట్టి పరిమళం

పాఠకుడు ఏ మనస్థితిలో ఉన్నా కవి తన రచనా ప్రపంచంలోకి, తన ఆలోచనా మార్గంలోకి తీసుకెళ్ళి తన వెంటే తిప్పుకోవాలి. అప్పుడే ఆ కవిత్వానికి భావ సార్ధకత ఏర్పడుతుంది.