బైరి రఘురాం

చిత్తానికి హత్తుకునే  చిత్రాలకు

చిత్తానికి హత్తుకునే చిత్రాలకు

పల్లెపట్టులలోని పల్లీయులను, వారి తీరు తెన్నులను చిత్తానికి హత్తుకునేలాగా చిత్రించే సృజనాత్మక చిత్రకారుడు – బైరు రఘురాం.