భరత్ భూషణ్

భరత్‌’భూషణం’

భరత్‌’భూషణం’

నిజానికి రెండు కళలలో తనదైన ముద్రవేసిన భరత్‌భూషణం ‘సాధనమున పనులు ససకూరు ధరలోన’ అని మరోమారు రుజువు చేసి చూపాడు. ఇటీవల కాలంలో మందంగా రంగులను అద్దుతూ ‘ఇంపాస్టో’ పద్ధతిలో రూపొందిస్తున్న చిత్రాలు ఆయనను ఉత్తమశ్రేణి చిత్రకారుల జాబితాలోకి తీసుకువెళ్ళాయి.

భరత్‌ భూషణ్‌ రేఖా విన్యాసం

భరత్‌ భూషణ్‌ రేఖా విన్యాసం

నగరం నడిబొడ్డున రవీంద్ర భారతి ప్రాంగణంలోని ఐసీసీ ఆర్ట్‌గ్యాలరీ తెలంగాణ చిత్రకళారంగానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.ఎన్నడూ, ఎవరూ ముట్టుకోని ఎవరి కుంచెకూ అందని లోకమది.మరో కోణంలో చెప్పుకోవాలంటే ‘అట్టడుగున పడి కన్పించని మనిషి వెతలవి.