మహారాజ్యపాలకుడు రవ్వా శ్రీహరి
ఆచార్య మహామహోపాధ్యాయ రవ్వా శ్రీహరి లేని లోటు తీర్చలేనిది. ఇది పొగడ్తకు చెప్పినది కాదు. నూటికి వేయిపాళ్ళు నిజం. శ్రీహరి సంస్కృత ఆంధ్రసాహిత్యాలను ఆపోశనపట్టిన అగస్త్యుడు. అతని వైదుష్యము విస్తారమైన శాబ్దిక విజ్ఞానం అపారం.

కొందరికి కొన్నికొన్ని శాస్త్రాలలో పాండిత్యం వుంటుంది. కొందరికి కవిత్వం, కళలు మొదలైన వాటిలో నైపుణ్యం వుంటుంది. మరికొందరికి లౌకిక కార్యకలాపాలలో వ్యవహార దక్షత వుంటుంది. కానీ, విభిన్న రంగాలలో సమర్థుడుగా ఓ వెలుగు వెలిగిన మహోన్నత వ్యక్తి శాస్త్రుల విశ్వనాథ శర్మ.