మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

అవార్డులు అందుకుంటున్నఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి

అవార్డులు అందుకుంటున్నఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి

ఖమ్మంలోని  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, పరిసర జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్‌, ఇతర జిల్లా సరి హద్దులో ఉన్న ప్రాంతాల ప్రజలకు కూడా కార్పోరేట్‌ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నది.