మంత్రి హరీష్ రావు

రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా సిద్ధిపేట స్వచ్ఛబడి

రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా సిద్ధిపేట స్వచ్ఛబడి

చెత్త రహిత సమాజ మార్పు దిశగా సిద్ధిపేట మున్సిపాలిటీ వినూత్న ఆలోచనతో ముందుకు సాగింది. మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక చొరవతో దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత సిద్ధిపేటలోనే ‘స్వచ్ఛబడి’ని ఏర్పాటు చేసింది.