ఉద్యమ సారధిగా డాక్టర్ చెన్నారెడ్డి
తెలంగాణ ప్రజా సమితి స్థాపించిన కొద్ది రోజులకే హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో సమితి ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట్రామారెడ్డి అఖండ విజయం సాధించారు.