ప్రజా శిల్పి
ఈ అనంత విశ్వంలో ఎన్ని వస్తువులున్నా, ప్రజా సంబంధ అంశాలనే స్వీకరించి సార్వజనీనం చేసిన సృజనాత్మక శిల్పి ఆయన. ఇవ్వాళ గొప్ప శిల్పులుగా చెలామణి అవుతున్న వారికి మార్గనిర్దేశం చేసిన మహోపాధ్యాయుడాయన. ఆయన అసలు పేరు మహ్మద్ ఉస్మాన్ సిద్ధిఖీ.