మహిళల సత్యాగ్రహం

మహిళ  సత్యాగ్రహం.. అరెస్టు

మహిళ సత్యాగ్రహం.. అరెస్టు

ముఖ్యమంత్రి పీఠం నుండి తనను దించివేస్తారేమోనని భయపడిన బ్రహ్మానందరెడ్డికి 1969 జూన్‌ 16న తెలంగాణ బంద్‌ ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకుని మరునాడే ధైర్యంగా ఢిల్లీ చేరుకున్నారు.