మహిళా స్వయం సహాయక సంఘాలు

ప్రగతి పథంలో మహిళా స్వయం సహాయక సంఘాలు

ప్రగతి పథంలో మహిళా స్వయం సహాయక సంఘాలు

ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలను గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైన ఫలించవు, భారత సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు జనాభాలో సగమైన సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది.