మాలావత్ పూర్ణ

పూర్ణకు సాహో అన్న సప్త శిఖరాలు

పూర్ణకు సాహో అన్న సప్త శిఖరాలు

ఎవరైనా ఉత్తమ విజయాలను అందుకుంటే వారిని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అంటుంటారు. అటువంటిది అంతర్జాతీయంగా వున్న అత్యున్నత శిఖరాలనన్నింటిని అతి పిన్న వయస్సులోనే అధిరోహించింది మాలావత్‌ పూర్ణ. సంకల్పం వుంటే సాధించలేనిదంటూ ఏదీ వుండదు అని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్తుంది పూర్ణ.