మిషన్ కాకతీయ

తెలంగాణ జాలరి చేతికి చిక్కిన ‘చేప’!

తెలంగాణ జాలరి చేతికి చిక్కిన ‘చేప’!

‘‘ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు చేపలుపట్టే విధానాన్ని నేర్పించడమే శాశ్వత పరిష్కారం’’ అనే సామెత చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాదేశంలో బహుళ ప్రచారంలో ఉన్నది. స్వయం సమృద్ధిని సాధించే సందేశాన్నివ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సామెతను విరివిగా వాడుతుంటారు.

లకారం చెరువులో లాహిరి.. లాహిరి.. 

లకారం చెరువులో లాహిరి.. లాహిరి.. 

ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు లకారం ట్యాంక్‌ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.చెరువుల  పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా రూపురేఖలు మార్చుకొని నగరానికే తలమానికంగా నిలిచింది.

పల్లె ప్రగతితో మారిన గ్రామాల ముఖ చిత్రాలు 

పల్లె ప్రగతితో మారిన గ్రామాల ముఖ చిత్రాలు 

గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనం, పల్లెప్రగతితో మారిన గ్రామాల ముఖచిత్రాలు. తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతోంది. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లతో పల్లెల్లో పరిశుభ్రత, హరితహారం అమలుతో గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.