ముఖము – అర్ధాలు

‘మొకం బంగారం..’

‘మొకం బంగారం..’

‘తెలుగు భాషలోని ‘ముఖము’ అనే పదానికి ‘మొగము, మోము, మొహం, మొకం, మకం’ మొదలైన పదాలు వాడుకలో ఉన్నాయి. అయితే ఆధునిక ప్రమాణ భాషలో ఇందులో విరివిగా ప్రచారంలో ఉన్న పదం ‘మొహం’. ఇక తెలంగాణ అంతటా ‘మొకం’ అనే పదమే బహుళ వ్యాప్తిలో వుంది.