మెదక్ జిల్లా

సంగమేశ్వర క్షేత్రం… ఝరాసంగం

సంగమేశ్వర క్షేత్రం… ఝరాసంగం

అనేక మహిమాన్వితాలకు నెలవుగా, శివుని లీలా విశేషాలకు  అచ్చమైన నిదర్శనంగా నిలిచిన మరో అపురూప శివ సన్నిధానమే ఝరాసంగం. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతోనూ, శివుని లీలా విశేషాలతోనూ అలరారుతోంది.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక… జానపద విశిష్టతల వేడుక…. ఎన్నెన్నో ప్రత్యేకతల ఏడుపాయల జాతర

తెలంగాణ సంస్కృతికి ప్రతీక… జానపద విశిష్టతల వేడుక…. ఎన్నెన్నో ప్రత్యేకతల ఏడుపాయల జాతర

వందల ఏళ్ల చారిత్రక నేపథ్యాన్ని… సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా… పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న ఏడుపాయల్లో ఏటా మహాశివరాత్రి సందర్బంగా జరిగే జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.