శత్రు దుర్భేద్యం ఈ కోట!
కరీంనగర్ పట్టణానికి ఆగ్నేయంగా కేశవపట్నం మండలంలోగల గ్రామం మొలంగూర్. ఈ గ్రామం కరీంనగర్‌కు 30 కి.మీ. వరంగల్‌కు 40 కి.మీ. దూరంలో వుంది. మధ్య యుగంలో ఇది ఎలగందుల, ఓరుగల్లు కోటను కలిపే మార్గానికి మధ్యలో ఉండటంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.