మానవాళి మహాత్ముడు
ఒక కంపెనీ కేసులలో న్యాయవాదిగా సహాయపడడానికి 1893లో(1891లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి బారిస్టర్ డిగ్రీ పొంది ఇండియాకు తిరిగి వచ్చిన పిదప) దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ అక్కడి నల్లజాతి ప్రజలు, ఎంతో కాలం నుంచి అక్కడే స్థిరపడిన భారతీయులు శ్వేతజాతి పాలనలో ఎదుర్కొంటున్న